గోల్డ్ ఈటీఎఫ్‌లకు పండుగ జోష్!
న్యూఢిల్లీ: పసిడి ధర ఇటీవల తగ్గిన నేపథ్యంలో బంగారం ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో గోల్డ్ ఈటీఎఫ్‌ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) అక్టోబర్‌లో రూ. 1.91 లక్షల కోట్లకు చేరింది. గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో ఇది రూ. 1.58 లక్షల కోట్లుగా నమోదైంది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో పసిడి ధర దాదాపు 12 శాతం క్షీణించగా, రాబోయే నెలల్లో ఇది పుంజుకోవచ్చన్న అంచనాల కారణంగా ఇన్వెస్టర్లకు పసిడిపై ఆసక్తి ఏర్పడుతోంది.

मूल लेख पढ़ें
यह खबर sakshi.com से ली गई है। पूरी खबर पढ़ने के लिए नीचे दिए बटन पर क्लिक करें।